Monday, January 20, 2025

కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరయింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్ కు ఈ బెయిల్ వర్తించనున్నది. మధ్యంతర బెయిల్  కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం ఈ తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News