Tuesday, March 11, 2025

తీహార్ జైలులో కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ ఇచ్చారు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు తీహార్ జైలులో హఠాత్తుగా షుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో ‘లో డోస్’ ఇన్సూలిన్ ఇచ్చారు. జైలు అధికారులు మంగళవారం ఈ విషయం తెలిపారు. హనుమాన్ జయంతి రోజున తమకు ఆనందకర వార్త లభించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చెప్పారు.  ఢిల్లీ కేబినెట్ మంత్రి ఆతిషి కూడా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ఆమె కొలీగ్ సౌరభ్ భరద్వాజ్ ఇదివరలో అధికారులు కావాలనే కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News