Monday, January 20, 2025

అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Kejriwal is furious over Anna Hazare's letter

న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నాహజారే తనకు రాసిన లేఖపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. విలేకర్లతో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ అన్నాహజారే భుజాలపై నుంచి తుపాకీ గురిపెడుతోందన్నారు. మద్యం విధానం లో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తుండగా, సీబీఐ మాత్రం కుంభకోణం జరగలేదని చెబుతోందని పేర్కొన్నారు. బీజేపీ చెప్పే మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తిని ఉపయోగించుకుని దాడి చేయడం రాజకీయాల్లో సహజమేనన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News