Friday, December 20, 2024

భగవంత్ మాన్‌కు మద్దతుగా కేజ్రీవాల్ భార్య, కుమార్తె ప్రచారం

- Advertisement -
- Advertisement -

Kejriwal's family campaign in support of Bhagwant Mann

చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 11న సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్‌మాన్ నిర్వహించే జన్‌సభకు ఆమె హాజరవుతారు. భగవంత్ మాన్ తల్లి, సోదరితోపాటు కేజ్రీవాల్ కుమార్తె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News