- Advertisement -
న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (యుఎంఎల్)నేత పి.కె కున్హాలికుట్టీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేరళ లోని మలప్పురం నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కున్హాలికుట్టీ రాజీనామాను స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారని, 3 నుంచే ఇది అమలు లోకి వస్తుందని గురువారం సభకు అధ్యక్షత వహించిన మీనాక్షి లేఖి చెప్పారు.
Kerala MP Kunhalikutty resigns from Lok Sabha
- Advertisement -