Sunday, January 19, 2025

నర్సుగా మారి స్నేహితుడి భార్యను చంపాలనుకుంది….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్ప్రత్రిలో స్నేహితుడి భార్యను ఓ మహిళ నర్సుగా వచ్చి హత్యాయత్నం చేసిన సంఘటన కేరళలోని పతానమ్‌తిట్ట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. స్నేహ అనే మహిళకు గర్భవతి కావడంతో తల్లితో కలిసి పరుమలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. స్నేహ భర్త వాళ్ల స్నేహితురాలు అనుష నర్సు వేషం వేసుకొని ఆమె ఉన్న బెడ్ దగ్గరికి వచ్చింది. ఆమెకు ఖాళీ ఇంజక్షన్ ఇస్తుండగా స్నేహ తల్లి గుర్తించింది. అనుష ఎవరు నువ్వు అడగడంతో పాటు ఆస్పత్రికి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. ఆస్పత్రి సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు వ్యవహారం బయటపడింది. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుషను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనుష తన సోదరి ద్వారా బాధితురాలి భర్తకు స్నేహితురాలు. అను భర్త విదేశాలలో ఉంటున్నాడు.

Also Read: తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News