Thursday, February 20, 2025

కేరళ 206/4..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30), రోహన్ కున్నుమల్ (30) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన వరుణ్ (10) నిరాశ పరిచాడు. అయితే కెప్టెన్ సచిన్ బేబి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సచిన్ 193 బంతుల్లో 8 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జలజ్ సక్సెనా (30) పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్ అజారుద్దీన్ 30 (నాటౌట్) క్రీజులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News