Monday, December 23, 2024

ప్రతి పౌరుడికీ ఉచిత ఆరోగ్యవసతి, ఉచిత విద్యుత్తు అందాలి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

Kejriwal

ఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరునికి “ఉచిత వైద్యం, విద్య, విద్యుత్, నిరుద్యోగ భృతి” అందించాలని, వీటిని “రేవ్డీ” అనే వారు దేశ ద్రోహులు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. ఈ ఉచిత సౌకర్యాలను “నేరం”గా పరిగణించే వాతావరణాన్ని బిజెపి సృష్టిస్తోందని ఆయన హైలైట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News