Tuesday, December 24, 2024

గ్రీన్ ఛాలెంజ్‌లో కేతిరెడ్డి ఫ్యామిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన మొదటి కుమారుడు కేతిరెడ్డి చంద్రశేఖర్ 7వ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఫ్యామిలీ ఆదివారం హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో పూల మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఎంపి సంతోష్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుతమన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News