Monday, December 23, 2024

ట్రైలర్ రాబోతోంది

- Advertisement -
- Advertisement -

KGF 2 movie trailer release on May 27

 

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కెజిఎఫ్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కెజిఎఫ్’కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ‘కెజిఎఫ్ 2’ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కాబోతోంది. హోంబలే ఫిలమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News