Monday, December 23, 2024

ఐదు భాగాలుగా ‘కేజీయఫ్’.. ముగ్గురు హీరోలు..

- Advertisement -
- Advertisement -

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీయఫ్2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి రూ.1250కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఫిల్మ్‌మేకర్స్ ‘కేజీయఫ్’ సిరీస్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ‘కేజీయఫ్’ను మొత్తం ఐదు భాగాలుగా తెరకెక్కిస్తునట్లు వివరించారు. రానున్న మూడు భాగాల్లో ఒక్కో హీరో ఉండనున్నట్లు వెల్లడించారు. అయితే 2025లో సెట్‌కు వెళ్లనున్న ‘కేజీయఫ్ 3’లో యశ్ కనిపిస్తారా లేదా అనేది చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News