Wednesday, January 22, 2025

కేజీఎఫ్ 2 ఓ అద్భుతం: డైరెక్టర్ శంకర్

- Advertisement -
- Advertisement -

Case Against Kollywood Director Shankar

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎట్టకేలకు ‘కేజీఎఫ్ 2’ చూశారట. యశ్ హీరోగా తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను చూసి శంకర్ మాట్లాడుతూ “ ఈ సినిమా ఓ అద్భుతం. ‘కేజీఎఫ్ 2’ స్టోరీటెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్… అన్నీ భేష్. ఈ సినిమా ఓ సూపర్బ్ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ”అని మెచ్చుకున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News