Friday, January 24, 2025

కెజిఎప్-3 తీస్తా…

- Advertisement -
- Advertisement -

KGF3 Movie released 2024

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ‘కెజిఎఫ్ 3’ గురించి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. “ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్-, నవంబర్ నాటికి ‘సలార్’ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్‌లోనే ‘కేజీఎఫ్ 3’ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాము. 2024లో ‘కేజీఎఫ్ 3’ సినిమా విడుదల ఉంటుంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News