Monday, December 23, 2024

‘ఖైదీ’ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

విలక్షణ హీరో కార్తి తాజాగా ‘ఖైదీ-2’ కు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ‘ఖైదీ-2’ షూటింగ్ 2023లో ప్రారంభమతుందని చెప్పాడు. లోకేశ్ కనకరాజ్… విజయ్‌తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. ‘ఖైదీ-2’లో రోలెక్స్ పాత్ర ఉంటుందో, లేదో తనకు తెలియదని తెలిపాడు. ఇక ‘ఖైదీ’కి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుందని లోకేశ్ ఇప్పటికే ప్రకటించాడు.

‘Khaidi-2’ movie shoot will begin in 2023

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News