Monday, April 28, 2025

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లోని నంబర్ నాలుగో క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి బడా గణపతి దర్శనం చేసుకోవడానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర 9 గంటలకు ప్రారంభంకానుంది. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఎంజె మార్కెట్, అబిడ్స్, మీదుగా బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News