Sunday, December 22, 2024

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. ఈరోజు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలియజేశాడు.

Khairatabad Ganesh Utsav Committee Chairman died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News