Wednesday, January 22, 2025

టీమిండియా గెలవాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడంతో అందరికీ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ గెలవాలని దేశ వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు.  వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హోమంతో పాటు పూజలు చేశారు. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రత్యేక పూజలు,హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News