Friday, December 27, 2024

లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసన

- Advertisement -
- Advertisement -

లండన్ : లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం బయట సోమవారం ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శన సాగించారు. బ్రిటిష్ భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరించి ఆ ప్రాంతం లోకి రాకుండా నిరసనకారులను అడ్డుకున్నారు. స్కాట్లాండ్ గ్లాస్‌గో లోని గురుద్వారా లోకి భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ప్రవేశించనీయకుండా ఖలిస్తాన్ ఆందోళనకారులు ఇటీవల అడ్డుకున్న సంఘటన తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దాని తరువాత ఇప్పుడీ నిరసన ప్రదర్శన సాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News