- Advertisement -
లండన్ : బ్రిటన్ లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖండా బిర్మింఘమ్ సిటీ ఆస్పత్రిలో గురువారం మరణించారు..ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు వైద్య నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో భారీ సిక్కు ఫెడరేషన్‌కు ఆయన అధినేతగా ఉంటున్నాడు. స్టూడెంట్ వీసాపై చదువుల కోసం 2007లో బ్రిటన్ వెళ్లిన అవతార్ సింగ్ రణ్‌జోద్‌సింగ్ అనే మారు పేరుతో బ్రిటన్‌లో ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ నడుపుతున్నాడు. అవతార్ సింగ్ అందడండల తోనే అమృత్ పాల్ సింగ్ సిక్కు కార్యకలాపాల్లో చురకుగా పాల్గొంటున్నాడు. అవతార్ సింగ్ మరణించడం అమృత్‌పాల్ సింగ్‌కు పెద్ద ఎదురు దెబ్బ.
- Advertisement -