Wednesday, January 22, 2025

కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కెనడాలోని ఒక గురుద్వారకు చెందిన పార్కింగ్ ప్లేస్‌లో ఇద్దరు యువకులు ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్(కెటిఎఫ్) అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపివేశారు. ఆదివారం రాత్రి 8.27(స్థానిక కాలమానం) గంటలకు ఖలిస్తానీ తీవ్రవాదిగా ప్రభుత్వం ప్రకటించిన నిజ్జర్‌ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతను అధిపతిగా ఉన్న గురునానక్ సిక్కు గురుద్వార సాహిబ్ ఆవరణలో కాల్చివేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News