Monday, January 20, 2025

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నున్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ సిక్కు ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానాలను నవంబర్ 1 నుంచి 19 వరకు ఎక్కరాదని, ఆ రోజుల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఆ రోజులు ‘సిక్కుల ఊచకోత 40వ వార్షికం’ సందర్భంగా వస్తున్నాయని పేర్కొన్నారు. పన్ను 2019 నుంచి ఎన్ఐఏ నిఘాలో ఉన్నారు. ఆయనపై 2022 నవంబర్ 29న కేసు నమోదయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News