Wednesday, April 2, 2025

పిచ్చికుక్క దాడి…. ముగ్గురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మధిర : మధిర మండలంలోని మాటూరిపేట గ్రామంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కుక్క కరవడంతో ఇద్దరు యువకులకు, ఒక బాలుడికి తీవ్రంగా గాయపడ్డారు. చిలువేరు అజయ్ కుమార్ అనే బాలుడినీ సాదం రామకృష్ణ, తోట వెంకటేశ్వర్లు అనే ఇద్దరు యువకులను దాడి చేసి పిచ్చికుక్క గాయపరిచింది. ఆదివారం కావడంతో పిల్లలు ఇంటి దగ్గరే ఉండటంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ సెక్రటరీ స్పందించి పిచ్చికుక్కను చంపి వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Also Read: దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరూరి విరాళం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News