Friday, January 10, 2025

గురువులను సన్మానించిన ఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: ఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల ఆలయాలను ఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశయ్య, పిఆర్‌ఓ పాండులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాల్లోని గురువులకు ఆయన శాలువా కప్పి సన్మానించారు. ఖేడ్‌లోని సాయిబాబా మందిరం, జూకల్‌గుట్ట సంగమేశ్వర ఆలయాలను డిపో మేనేజర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా గురువులైన మోహన్‌జోషి పంతులను సత్కరించగా వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వానలు పుష్కలంగా పడి పంటలు బాగా పండాలని వారు కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News