Monday, December 23, 2024

రిపబ్లిక్ డే కానుకగా

- Advertisement -
- Advertisement -

Khiladi movie latest updates

 

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడీ’. ఈ చిత్రాన్ని సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నా రు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతోంది. అయితే రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 26న ఈ సినిమా నుంచి మాస్ డ్యాన్స్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ డ్యాన్స్ నెంబర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుదని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News