Saturday, December 21, 2024

రవితేజ ‘ఖిలాడీ’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

KHILADI Movie Trailer Released

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఖిలాడీ’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు మంచి స్పందన వస్తుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించారు. ఖిలాడీ సినిమా ఈనెల 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకురానుంది.

KHILADI Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News