Monday, December 23, 2024

మంచి అనుభూతినిచ్చింది

- Advertisement -
- Advertisement -

Khusbhu act in adavallu meeku joharlu

హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యా మిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ర ష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సు ధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాధిక శరత్ కు మార్, కుష్బూ, ఊర్వశీ వంటి సీనియర్ నటీమణు లు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా కుష్బూ మీడియాతో మాట్లాడుతూ “డైరెక్టర్ ఈ కథ చెబుతున్నప్పుడే రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. కాన్సెప్ట్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. నా పాత్ర ఎలా ఉందనేది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పా లి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకు లు కూడా సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. రాధిక, ఊర్వశీ నా ఫేవరేట్ యాక్టర్స్. వారితో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News