Sunday, January 19, 2025

మార్కెట్లోకి కియా కారెన్స్

- Advertisement -
- Advertisement -

Kia India has launched the latest car Kia Currens

 

న్యూఢిల్లీ : కియా ఇండియా సరికొత్త కారు కియా కారెన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో సెల్టోస్, కార్నివాల్, సోనెట్ వంటి మోడళ్ల తర్వాత తాజాగా కారెన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుండి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఇప్పటి వరకు 19,089కి పైగా బుక్కింగ్స్ వచ్చాయి. డిజైన్ విషయానికొస్తే కారెన్స్ ఎంపివి మాదిరిగా ఉంటుంది. అయితే ఎస్‌యువి స్టైల్‌లో చంకీ ఫ్రంట్ బంపర్, ఫ్లాట్ బోనెట్, డ్యూయల్ బీమ్ లెడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News