Friday, December 20, 2024

ఫిబ్రవరిలో కియా సేల్స్ 5.8% జంప్

- Advertisement -
- Advertisement -

Kia India sales rise 5.8% in February

న్యూఢిల్లీ : కియా ఇండియా సేల్స్ వార్షికంగా 8.5 శాతం వృద్ధిని సాధించాయి. ఫిబ్రవరిలో 18,121 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు 2021 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 16,702 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దేశంలో టాప్ 5 విక్రయాల కార్లలో ఒకటిగా ఉండేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News