Sunday, January 19, 2025

బీమారంలో కిడ్నాప్ కలకలం

- Advertisement -
- Advertisement -

బీమారం: జగిత్యాల జిల్లా బీమారం మండలం మన్నెగూడెంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఏడాదిన్నర చిన్నారిని అపహరించేందుకు దుండగులు యత్నించారు. సర్వే చేస్తున్నామంటూ ఓ ఇంట్లోకి ముగ్గురు యువకులు వెళ్లారు. తల్లి కన్నుగప్పి 20 నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు చిన్నారిని ఎత్తుకెళ్తుండగా తల్లి శ్వేత అరిచింది. దీంతో వెంటనే దుండగులు చిన్నారిని వదిలేసి బైక్ పై పారిపోయారు. చిన్నారి కిడ్నాప్ యత్నంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News