Monday, January 20, 2025

కిడ్నాప్ ట్విస్ట్…. యువకుడితో యువతి పెళ్లి

- Advertisement -
- Advertisement -

కిడ్నాప్ అయిన యువతి పెళ్లి

రాజన్న సిరిసిల్ల : శాలిని అనే యువతి తండ్రి చంద్రయ్యతో కలిసి గుడికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు కారులో వచ్చి తండ్రిని కొట్టి యువతిని తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కిడ్నాప్ అయిన యువతి శాలిని పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో విడుదల చేసింది. తనని కిడ్నాప్ చేసిన వ్యక్తి తను ప్రేమించిన వ్యక్తి అని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News