Sunday, December 22, 2024

రక్షణ కరువైంది.. యుఎస్‌లో హైదరాబాదీ కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

అమెరికాలో హైదరాబాద్ యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. మహమూద్ అబ్దుల్ ఆర్ఫత్ ను అమెరికా డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసింది. 1200 డాలర్లు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. క్లీవ్ ల్యాండ్ వర్సిటీ లో మాస్టర్స్ కోసం ఆర్ఫత్ అమెరికాకు వెళ్లాడు. యువకుడి కిడ్నాప్ తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News