Monday, December 23, 2024

కిరణ్ నాడార్‌కు అత్యున్నత ఫ్రెంచ్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

చెన్నై: పరోపకారి, కళా సేకరణ కారిణి అయిన కిరణ్ నాడార్‌కు ఇటీవల భారత దేశంలోని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెసైన్ ‘చెవలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్’(నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్) ప్రదానం చేశారు. ఇది ఫ్రెంచ్ అత్యున్నత ప్రతిష్ఠాత్మక అవార్డు. రెండు దేశాల మధ్య, అంతర్జాతీయంగానూ ఆమె సాంస్కృతికంగా చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ఇచ్చారు. ఆమె భారతఫ్రెంచ్ సంబంధాలకు ఎనలేని సేవ చేస్తోంది. ఆమె ప్రముఖ ఐటి కంపెనీ దిగ్గజం శివ నాడార్ కుమార్తె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News