Monday, December 16, 2024

మనం భారత్ ను తక్కువ చేసి చూపకూడదు: కిరణ్ రిజిజు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మన మాటలు, చేతలు ప్రపంచం ముందు భారత్ ను తక్కువ చేసి చూపకూడదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ సంవత్సరంలోని అడుగుపెట్టిన సందర్భంగా లోక్ సభ రెండో రోజు ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ చర్చను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. మైనారిటీలకు న్యాయపరమైన రక్షణ ఉందని,  మైనారిటీలకు నమ్మకాలను కాపాడే  చట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.  వారి సంక్షేమం కోసం కాంగ్రెస్సే కాదు ఇతర ప్రభుత్వాలు కృషి చేశాయని రిజిజు గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News