Sunday, December 22, 2024

వికారాబాద్ లో పిఎం జన్మన్ పథకాన్ని ప్రాంభించిన కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు.జిల్లాలో పెద్దేముల్ మండలంలోని చైతన్య నగర్ గ్రామంలో సోమవారం పిఎం జన్మన్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచులు, ఆదివాసులకు కావలసిన 11 రకాల కనీస సౌకర్యాలు కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News