Monday, December 23, 2024

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల డిఎన్‌ఎ ఒకటే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఖతం అయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్ ప్రసంగానికి కిషన్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. బిజెపిని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. కర్నాటకలో గెలవగానే రాహుల్ రెచ్చిపోతున్నారని, కాంగ్రెస్ బిఆర్‌ఎస్ బొమ్మ, బొరుసు లాంటి పార్టీలు అని ఎద్దేవా చేశారు. రెండు పార్టీల డిఎన్‌ఎ ఒకటే అని విమర్శలు గుప్పించారు.

Also Read: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News