Thursday, January 23, 2025

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ప్రజలే కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News