Thursday, December 19, 2024

హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు..? అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు. గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలని, ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News