Friday, December 27, 2024

మూడు రైల్ సర్వీసుల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో మూడు రైళ్ల సర్వీసుల పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ మేరకు ఆయన గుంటూరు రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ఈ మూడు రైళ్ల సేవల పొడిగింపును ప్రారంభించారు. విశాఖ- విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను గుంటూరు వరకూ పొడిగించారు. విజయవాడ-హుబ్బళ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ ను నర్సాపూర్ వరకూ, నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ రైలును రేణిగుంట వరకు పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News