Sunday, December 22, 2024

సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కిషన్ రెడ్డి, గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రేణుక సింగ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ లు సమ్మక సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. కిషన్ రెడ్డి తన ఎత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News