Monday, December 23, 2024

గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ రైలు

- Advertisement -
- Advertisement -

గోవాలో విహరించాలనుకనేవారికి గుడ్ న్యూస్.. ఇకనుంచి గోవా వెళ్లాలంటే పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు.  హైదరాబాద్ స్టార్ట్ అవుతే.. నేరుగా గోవాలో దిగిపోవచ్చు. అవును.. నిజమే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గోవాకు వెళ్లొచ్చు. తాజాగా సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.  ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి రిటన్ వస్తెుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తోపాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News