Sunday, December 22, 2024

కీలక నేతను బిజెపిలో ఆహ్వానించిన కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ ఎపి సీతారం నాయక్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీతారం నాయక్ ను కిషన్ రెడ్డి బిజెపిలోకి ఆహ్వానించారు. సీతారాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశానని కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బలాన్ని పెంచుకుని అన్ని స్థానాల్లో గెలవాలని బిజెపి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు జిల్లాల్లోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ భారతీయ జనతాపార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News