Monday, January 20, 2025

బిజెపి నేత రాములుకు నివాళులర్పించిన కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బిజెపి సీనియర్ నేత ఓరుగంటి రాములుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. రాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం బిజెపికి తీరని లోటు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బిజెపికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. వ్యక్తిగతంగా కూడా రాములుతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ఎక్కువగా ఆకాంక్ష ఉండేదని గుర్తు చేశారు.

Also Read: ఫిర్యాదు చేద్దామని వెళ్తే పోలీసుల వేధింపులు…. యువతి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News