Friday, December 20, 2024

బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత బిజెపికే దక్కుతుంది: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు నామినేషన్ వేసిన నియోజకవర్గాలలో ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విత్ డ్రాలు చేసుకోవాలని ఇతర పార్టీల నేతలను, స్వతంత్ర అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ తరఫున 39 మంది బీసీలు పోటీలో ఉన్నారని, కాంగ్రెస్ నుంచి 22 మంది బీసీలు, బీఆర్‌ఎస్ నుంచి 23 మంది బీసీలు పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News