Thursday, January 23, 2025

జాతీయతను చాటి చెప్పేందుకు సిద్ధమౌతున్న మువ్వన్నెల జెండాలు..

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల ఐక్యతను, మన జాతీయతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందించిన ప్రోత్సాహంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న #HarGharTiranga కార్యక్రమానికి అవసరమైన మువ్వన్నెల జెండాలు చాలా వేగంగా సిద్ధమౌతున్నాయి.

Koo App

దేశ ప్రజల ఐక్యతను,మన జాతీయతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పటానికి పీఎం శ్రీ నరేంద్రమోదీ గారు అందించిన ప్రోత్సాహంతో,కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న #HarGharTiranga కార్యక్రమానికి అవసరమైన మువ్వన్నెల జెండాలు చాలా వేగంగా సిద్ధమౌతున్నాయి!!

Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 2 Aug 2022

Kishan Reddy share video of Making National Flag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News