Monday, January 20, 2025

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు రెండు ఒకటే: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడుతూ.. బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మతతత్వ మజ్సిస్ దోస్తీ కుదుర్చుతోందని ఆరోపించారు.

ఉమ్మడి పౌరస్మృతిని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నది నిజం కాదా?, బిఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండా యూసిసిని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ చెప్పగలదా? అని ప్రశ్నించారు. యూపిఎ ప్రభుత్వంలో కెసిఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణలో బిజెపిని అడ్డుకోవాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News