Thursday, January 23, 2025

ఎస్‌సి వర్గీకరణ పోరాటానికి బిజెపి మద్దతు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణ పోరాటానికి బిజెపి మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల సమస్యలపై ప్రధాని మోడీ దృష్టి సారించారని, ఎస్‌సి వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్ధితో పని చేయలేదని విమర్శలు గుప్పించారు. ఎస్‌సిలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, బిఆర్‌ఎస్ పాలనలో బిసిలకు న్యాయం జరగలేదని విమర్శించారు. బిజెపిని విమర్శించే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదని, బిజెపి తొలిసారిగా బిసిని ప్రధానిని చేసిందని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News