Monday, December 23, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా..

- Advertisement -
- Advertisement -

Kishan Reddy test positive for Covid 19

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకింది. స్వల్పంగా లక్షణాలు ఉండటంతో గురువారం ఉదయం పరీక్ష చేయించుకున్న తనకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యిందని మంత్రి కిషన్ రెడ్డి ట్వీటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నానని, తనను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజూ లక్షల్లో కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

Kishan Reddy test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News