Monday, December 23, 2024

అమిత్‌షాతో కిషన్‌ రెడ్డి కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

Kishan Reddy To Meets Amit Shah On Agneepath Protest

న్యూఢిల్లీ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌ విధ్వంసంపై వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమిత్‌ షాకు వివరించారు. ఈ ఆందోళనలు కొన్ని రాజకీయ పార్టీల అండతోనే విధ్వంసం జరిగిందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News