Monday, December 23, 2024

పార్లమెంట్ నూతన భవనం వీడియో… కిషన్‌రెడ్డి ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. నూతన పార్లమెంట్ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన వసతులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ భవనం నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News