Monday, April 21, 2025

అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేటలోని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం విరామం దొరకడంతో ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉండాలని, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News